Best Discount Stock Brokers in India – Telugu
మనం ట్రేడింగ్ చేయాలనుకుంటే ఏదో ఒక స్టాక్ బ్రోకింగ్ కంపెనీ(Stock Broking Company) లో డీమ్యాట్ అకౌంట్ (Demat Account) ఓపెన్ చేయవలసి ఉంటుంది. అయితే దీనిలో Full-service brokers & Discount Stock Brokers అని రెండు రకాలు ఉంటాయి.…